News
కేసులు వేసి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారు
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా అధినేత జగన్ కావాలనే పట్టిసీమ నుంచి నీళ్లు రాలేదంటున్నారని పోలవరం, అమరావతిపై కేసులు వేసి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం తామే మొదలుపెట్టామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కూడా అప్రూవ్ చేయలేకపోయారని విమర్శించారు. 5వేల కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్ నేతలు మట్టిపనులు చేసి కోట్లు దండుకున్నారన్నారు. సీడబ్ల్యూసీ నియమాలకు అనుగుణంగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








